Share News

ప్రచారానికెళ్తే 300, బిర్యానీ ప్యాకెట్‌

ABN , Publish Date - Oct 26 , 2026 | 05:59 AM

పురపోరులో ప్రచారం ఊపందుకుంది. పశ్చిమగోదావరి జిల్లాలో నరసాపురం మున్సిపాలిటీ, ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికల్లో చైర్‌పర్సన్‌, కౌన్సిలర్‌ అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

ప్రచారానికెళ్తే 300, బిర్యానీ ప్యాకెట్‌

భీమవరం, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): పురపోరులో ప్రచారం ఊపందుకుంది. పశ్చిమగోదావరి జిల్లాలో నరసాపురం మున్సిపాలిటీ, ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికల్లో చైర్‌పర్సన్‌, కౌన్సిలర్‌ అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రధాన పార్టీల తరఫున మహిళలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ప్రచారానికి వచ్చే మహిళలకు రోజుకు రూ.300, ఒక బిర్యానీ ప్యాకెట్‌ ఇస్తున్నారు. వార్డుల్లో ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

ఓటరు తీరుమారేనా?

అర్నాబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు హై అలర్ట్.. ముందస్తు చర్యలకు ఆదేశం

Updated Date - Oct 26 , 2026 | 05:59 AM