Share News

ఫోన్‌ చార్జింగ్‌ రూ.10

ABN , Publish Date - Oct 30 , 2026 | 06:21 AM

కాదేదీ వ్యాపారానికనర్హం’ అంటున్నారు తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లోని వ్యాపారులు. అర్నబ్‌ ప్రభావంతో కృష్ణా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో చాలాచోట్ల విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ కాలేదు.

ఫోన్‌ చార్జింగ్‌ రూ.10

బంటుమిల్లి, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): ‘కాదేదీ వ్యాపారానికనర్హం’ అంటున్నారు తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లోని వ్యాపారులు. అర్నబ్‌ ప్రభావంతో కృష్ణా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో చాలాచోట్ల విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ కాలేదు. దాంతో బంటుమిల్లి మండలం అర్తమూరులో జనరేటర్‌ ఉన్న ఓ వ్యాపారి మొబైల్‌ చార్జింగ్‌కు రూ.10 అంటూ వ్యాపారం మొదలు పెట్టేశారు. తుఫాను ప్రభావంతో చాలామంది ఫోన్లు బ్యాటరీ అయిపోయి స్విచాఫ్‌ అయ్యాయి. వీరంతా ఆ వ్యాపారి వద్దకు క్యూ కడుతున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

తుఫాన్ సహాయక పర్యవేక్షణకు త్వరలో ఎస్ఓపీ విధానం తెస్తాం: సీఎం చంద్రబాబు

ఆర్నబ్ తుఫాన్ వేళ.. ఏపీకి తెలంగాణ అండ.. విద్యుత్ పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు

Updated Date - Oct 30 , 2026 | 07:05 AM