స్థానిక గెలుపునకు సైకిల్‌పై టీజీ ప్రచారం
ABN , Publish Date - Oct 29 , 2026 | 04:34 AM
మంత్రి టీజీ భరత్ ఎన్నికల ప్రచారంలో వినూత్నంగా ముందుకు వెళ్తున్నారు.
కర్నూలు అర్బన్, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): మంత్రి టీజీ భరత్ ఎన్నికల ప్రచారంలో వినూత్నంగా ముందుకు వెళ్తున్నారు. కర్నూలు నగరంలో జరుగుతున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ఆయన సైకిల్‌పై వెళ్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఆర్నబ్ తుఫాన్ బాధితులకు సీఎం చంద్రబాబు భారీ ఊరట