Share News

హింసాత్మక రాజకీయాలే జగన్‌ లక్ష్యం: సత్యకుమార్‌

ABN , Publish Date - Oct 29 , 2026 | 05:13 AM

‘స్థానిక ఎన్నికల్లో పోలింగ్‌ రోజున పులివెందులలోనే ఉంటా. ఎవరోస్తారో రండి చూస్తా’ అని అన్న మాజీ సీఎం జగన్‌ వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్‌ ఖండించారు.

హింసాత్మక రాజకీయాలే జగన్‌ లక్ష్యం: సత్యకుమార్‌

  • హింసాత్మక రాజకీయాలే జగన్‌ లక్ష్యం: సత్యకుమార్‌

అమరావతి, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): ‘స్థానిక ఎన్నికల్లో పోలింగ్‌ రోజున పులివెందులలోనే ఉంటా. ఎవరోస్తారో రండి చూస్తా’ అని అన్న మాజీ సీఎం జగన్‌ వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్‌ ఖండించారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసే నాటికి కడపలో సీన్‌ రివర్స్‌ అవుతుందన్న ఉద్దేశంతో జగన్‌ హింసను రెచ్చగోట్టే దురుద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారని ధ్వజమెత్తారు.

ఈ వార్తలనూ చదవండి:

పోటాపోటీ

ఆర్నబ్ తుఫాన్ బాధితులకు సీఎం చంద్రబాబు భారీ ఊరట

Updated Date - Oct 29 , 2026 | 05:14 AM