Share News

పంట నష్టాల నమోదు పూర్తి చేయండి: అచ్చెన్న

ABN , Publish Date - Nov 11 , 2026 | 05:09 AM

అర్నబ్‌, మురసు తుఫాన్లతో రైతులకు జరిగిన పంట నష్టాల నమోదును వేగంగా పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు.

పంట నష్టాల నమోదు పూర్తి చేయండి: అచ్చెన్న

అమరావతి, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): అర్నబ్‌, మురసు తుఫాన్లతో రైతులకు జరిగిన పంట నష్టాల నమోదును వేగంగా పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. పంట నష్టాలపై వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులతో మంగళవారం ఆయన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఈ వార్తలనూ చదవండి:

విశాఖ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ సేవల రద్దు

30 ఏళ్లు దాటినా రాజీవ్ గాంధీ భౌతికకాయం ఫొటో చూడని సోనియా!

Updated Date - Nov 11 , 2026 | 05:11 AM