Share News

రైతు బజార్లకు మహారాష్ట్ర ఉల్లి

ABN , Publish Date - Nov 07 , 2026 | 04:57 AM

మహారాష్ట్రలోని నాసిక్‌ నుంచి రైల్వే వ్యాగన్ల ద్వారా 800 మెట్రిక్‌ టన్నుల ఉల్లిపాయలు రాష్ట్రానికి చేరుకున్నాయి.

రైతు బజార్లకు మహారాష్ట్ర ఉల్లి

  • కిలో రూ.35కే విక్రయం

అమరావతి, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): మహారాష్ట్రలోని నాసిక్‌ నుంచి రైల్వే వ్యాగన్ల ద్వారా 800 మెట్రిక్‌ టన్నుల ఉల్లిపాయలు రాష్ట్రానికి చేరుకున్నాయి. వీటిని శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని రైతుబజార్లలో విక్రయానికి అందుబాటులో ఉంచనున్నట్లు పౌర సరఫరాలశాఖ కమిషనర్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. బహిరంగ మార్కెట్‌లో ఉల్లి ధరలు పెరిగిన నేపథ్యంలో వినియోగదారులకు సరసమైన ధరలకు అందుబాటులో ఉంచడంతో పాటు కిలో రూ.35కే రైతుబజార్లలో విక్రయిస్తున్నట్లు తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

కౌంటింగ్‌కు వేళాయె...

సీఎం విజయ్‌కు ఫోన్ చేసి అదే చెప్పా: సీఎం చంద్రబాబు

Updated Date - Nov 07 , 2026 | 05:00 AM