Share News

‘ఇరుముడి’ బాలనటి విషయంలో నిబంధనలన్నీ పాటించారా?

ABN , Publish Date - Nov 01 , 2026 | 05:30 AM

రవితేజ హీరోగా నటించిన ‘ఇరుముడి’ చిత్ర నిర్మాతలకు కార్మిక శాఖ నోటీసులు పంపింది. ఈ సినిమాలో నటించిన చిన్నారి నక్షత్ర విషయంలో బాలకార్మిక చట్టాలు అన్నీ సక్రమంగా అమలయ్యాయా అని ప్రశ్నించింది.

‘ఇరుముడి’ బాలనటి విషయంలో నిబంధనలన్నీ పాటించారా?

రవితేజ హీరోగా నటించిన ‘ఇరుముడి’ చిత్ర నిర్మాతలకు కార్మిక శాఖ నోటీసులు పంపింది. ఈ సినిమాలో నటించిన చిన్నారి నక్షత్ర విషయంలో బాలకార్మిక చట్టాలు అన్నీ సక్రమంగా అమలయ్యాయా అని ప్రశ్నించింది. జై లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు చొల్లేటి మహేశ్‌ బాబు ఇచ్చిన ఫిర్యాదుకు స్పందించి లేబర్‌ డిపార్ట్‌మెంట్‌ ఈ నోటీసులు ఇచ్చింది. పూర్తి వివరాలతో 4న కార్మిక శాఖ కమిషనర్‌ను కలవాలని ఆదేశించింది.

ఈ వార్తలనూ చదవండి:

ఏపీకి మరో పెను తుఫాన్ ముప్పు.. ఆ జిల్లాలకు అలర్ట్..

జగన్ అక్రమాస్తుల కేసుల్లో కీలక మలుపు..!

Updated Date - Nov 01 , 2026 | 07:05 AM