అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
ABN , Publish Date - Sep 16 , 2026 | 12:23 AM
అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు.
నందికొట్కూరు, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. పట్టణంలోని 11వ వార్డు విద్యానగర్ 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.7.50 లక్షల వ్యయంతో చేపట్టన్ను సీసీ రోడ్ల నిర్మాణానికి మంగళవారం ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. మార్కెట్ యార్డు చైర్మన్ ప్రసాద్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, నందికొట్కూరు మండల కన్వీనర్ మాండ్ర సురేంద్రనాథ్‌రెడ్డి, రజినీ కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.