మంచి నేతను ఎన్నుకోండి: జస్టిస్ దేవానంద్
ABN , Publish Date - Nov 27 , 2026 | 06:40 AM
గుడివాడ పురపాలక సంఘానికి గురువారం జరిగిన పోలింగ్‌లో జస్టిస్ బట్టు దేవానంద్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
గుడివాడ పురపాలక సంఘానికి గురువారం జరిగిన పోలింగ్‌లో జస్టిస్ బట్టు దేవానంద్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 27వ వార్డులోని పోలింగ్ కేంద్రానికి జస్టిస్ దేవానంద్ తన సతీమణితో కలిసి వచ్చి ఓటు వేశారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అందరూ సద్వినియోగం చేసుకుని మంచి ప్రజాప్రతినిధిని ఎన్కుకోవాలని జస్టిస్ దేవానంద్ అన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
2019, 2020 నంది అవార్డుల ఎంపికకు జ్యూరీ కమిటీ ఏర్పాటు
బ్యాలెట్ బాక్స్‌లో ఇంకు పోసిన వైసీపీ నేతలు.. పోలింగ్ వాయిదా