Share News

మలబార్‌-2026కు ‘ఐఎన్‌ఎస్‌ సహ్యాద్రి’

ABN , Publish Date - Nov 06 , 2026 | 05:43 AM

జపాన్‌లో జరుగుతున్న మలబార్‌-2026 విన్యాసాల్లో పాల్గొనడానికి భారత నౌకాదళానికి చెందిన స్టెల్త్‌ ఫ్రిగేట్‌ ‘ఐఎన్‌ఎస్‌ సహ్యాద్రి’ తరలి వెళ్లింది.

 మలబార్‌-2026కు ‘ఐఎన్‌ఎస్‌ సహ్యాద్రి’

విశాఖపట్నం, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): జపాన్‌లో జరుగుతున్న మలబార్‌-2026 విన్యాసాల్లో పాల్గొనడానికి భారత నౌకాదళానికి చెందిన స్టెల్త్‌ ఫ్రిగేట్‌ ‘ఐఎన్‌ఎస్‌ సహ్యాద్రి’ తరలి వెళ్లింది. జపాన్‌లోని యొకోసుకా నేవల్‌ బేస్‌కు గురువారం చేరుకున్న ఈ నౌకకు జపాన్‌ మారీటైమ్‌ సెల్ఫ్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ తరఫున వైస్‌ అడ్మిరల్‌ యాగి కోజి, ఇండియా మిషన్‌ డిప్యూటీ చీఫ్‌ ఆర్‌.మధుసూదన్‌ ఘనస్వాగతం పలికారు. ఈ విన్యాసాల్లో జపాన్‌, భారత్‌, అమెరికా, ఆస్ట్రేలియా పాల్గొంటున్నాయని నేవీ వర్గాలు తెలిపాయి.

ఈ వార్తలనూ చదవండి:

ఓటెత్తిన పల్లెలు

అభివృద్ధి చేయలేదని.. ఎన్నికల బహిష్కరణ

Updated Date - Nov 06 , 2026 | 05:44 AM