Share News

దీప కాంతుల్లో ఇంద్రకీలాద్రి

ABN , Publish Date - Nov 25 , 2026 | 01:12 AM

ఇంద్రకీలాద్రి కార్తీక దీప కాంతుల్లో దేదీప్యమానంగా వెలిగిపోయింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం ఇంద్రకీలాద్రిపై కార్తీక దీపోత్సవం...

దీప కాంతుల్లో ఇంద్రకీలాద్రి

విజయవాడ, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): ఇంద్రకీలాద్రి కార్తీక దీప కాంతుల్లో దేదీప్యమానంగా వెలిగిపోయింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం ఇంద్రకీలాద్రిపై కార్తీక దీపోత్సవం, జ్వాలాతోరణం నిర్వహించారు. వేలాది మంది భక్తులు పాల్గొని దీపారాధన చేశారు. ధర్మకర్తల మండలి చైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనా నాయక్‌, ఆలయ అర్చకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

ఎస్‌ఐపీబీ సమావేశంలో కీలక నిర్ణయాలు

అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి

Updated Date - Nov 25 , 2026 | 01:15 AM