Share News

నవంబరులో చలి తక్కువే!: ఐఎండీ

ABN , Publish Date - Nov 01 , 2026 | 01:09 AM

ఎల్‌నినో తీవ్రత పెరగడంతో మనదేశంలో నవంబరు నెలలో పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదుకానున్నాయి.

నవంబరులో చలి తక్కువే!: ఐఎండీ

విశాఖపట్నం, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో తీవ్రత పెరగడంతో మనదేశంలో నవంబరు నెలలో పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదుకానున్నాయి. ఈమేరకు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తాజా బులెటిన్‌లో తెలిపింది. నవంబరులో చలి తీవ్రత పెద్దగా ఉండదని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

ఏపీకి మరో పెను తుఫాన్ ముప్పు.. ఆ జిల్లాలకు అలర్ట్..

జగన్ అక్రమాస్తుల కేసుల్లో కీలక మలుపు..!

Updated Date - Nov 01 , 2026 | 01:09 AM