Share News

విదేశీయుల విజిట్‌ ఆన్‌లైన్‌ తప్పనిసరి

ABN , Publish Date - Sep 25 , 2026 | 06:33 AM

విదేశీ పౌరులకు వసతి కల్పించే హోటళ్లు, హోమ్‌స్టేల నిర్వాహకులు 24 గంటల్లోపే వారి రాక, నిష్క్రమణ వివరాలను ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని ఫారినర్స్‌ రీజినల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి తెలిపారు.

విదేశీయుల విజిట్‌ ఆన్‌లైన్‌ తప్పనిసరి

విదేశీ పౌరులకు వసతి కల్పించే హోటళ్లు, హోమ్‌స్టేల నిర్వాహకులు 24 గంటల్లోపే వారి రాక, నిష్క్రమణ వివరాలను ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని ఫారినర్స్‌ రీజినల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి తెలిపారు. నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానాతో పాటు క్రిమినల్‌ చర్యలు కూడా ఉంటాయని హెచ్చరించారు.

ఈ వార్తలనూ చదవండి...

మహిళల భద్రతకు ప్రాధాన్యం

బజార్‌లో పోస్టుల అమ్మకం

Updated Date - Sep 25 , 2026 | 06:34 AM