Share News

మల్లన్న సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి

ABN , Publish Date - Nov 16 , 2026 | 05:35 AM

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆలపాటి గిరిధర్‌ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం దర్శించుకున్నారు

మల్లన్న సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి

శ్రీశైలం, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆలపాటి గిరిధర్‌ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారి ప్రాకార మండపంలో వేదపండితులు న్యాయమూర్తికి వేదాశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు, పరిమళ విభూది అందించి శేషవస్త్రాలతో సత్కరించారు.

ఈ వార్తలనూ చదవండి:

సొంత వైద్యం.. ప్రాణాలకే ముప్పు

ఏపీలో జోరుగా పంచాయతీ ఎన్నికల నామినేషన్లు..!

Updated Date - Nov 16 , 2026 | 05:35 AM