Share News

ఆడబిడ్డ పుడితే రూ.5 వేల ఎఫ్‌డీ!

ABN , Publish Date - Nov 24 , 2026 | 06:37 AM

పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు వినూత్న హామీలు ఇస్తున్నారు. విజయనగరం జిల్లా గుర్ల గ్రామ సర్పంచ్‌ అభ్యర్థి (టీడీపీ మద్దతు) పల్లి అనూష మరో అడుగు ముందుకేశారు.

ఆడబిడ్డ పుడితే రూ.5 వేల ఎఫ్‌డీ!

  • విజయనగరం జిల్లాలో సర్పంచ్‌ అభ్యర్థి వినూత్న హామీ

మెంటాడ, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు వినూత్న హామీలు ఇస్తున్నారు. విజయనగరం జిల్లా గుర్ల గ్రామ సర్పంచ్‌ అభ్యర్థి (టీడీపీ మద్దతు) పల్లి అనూష మరో అడుగు ముందుకేశారు. గ్రామ పంచాయతీ పరిధిలో ఎవరికైనా ఆడపిల్ల పుడితే రూ.5 వేలు ఫిక్స్‌డు డిపాజిట్‌ చేస్తానని ప్రకటించారు. ఈ హామీకి ‘ఆడబిడ్డ లక్ష్మీ నిధి’ అని పేరు పెట్టారు. పాప నామకరణం రోజున నగదు లేదా చెక్కు రూపంలో అందజేస్తానని తన ప్రచార కరపత్రంలో పేర్కొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

చేతులెలా వచ్చాయ్‌!

నామినీ ఉంటేనే బీమా

Updated Date - Nov 24 , 2026 | 06:39 AM