Share News

సత్యసాయి బోధనలు స్ఫూర్తిదాయకం

ABN , Publish Date - Nov 21 , 2026 | 06:50 AM

భగవాన్‌ సత్యసాయి బాబా ఆధ్యాత్మిక బోధనలు తమకు స్ఫూర్తిదాయకమని సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టు సభ్యులు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి

సత్యసాయి బోధనలు స్ఫూర్తిదాయకం

  • సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రామసుబ్రమణ్యం

పుట్టపర్తి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): భగవాన్‌ సత్యసాయి బాబా ఆధ్యాత్మిక బోధనలు తమకు స్ఫూర్తిదాయకమని సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టు సభ్యులు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రామసుబ్రమణ్యం అన్నారు. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి 101వ జయంతి వేడుకల్లో భాగంగా సత్యసాయి సేవా సంస్థల పదో జాతీయ సదస్సును సత్యసాయి గ్లోబల్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ చక్రవర్తి శుక్రవారం ప్రారంభించారు. సదస్సులో జస్టిస్‌ రామసుబ్రమణ్యం మాట్లాడుతూ, తాను మొదటిసారి 1970 నవంబరు 20న సత్యసాయిని దర్శించుకున్నానని నాటి నుంచి సత్యసాయి భక్తుడిగా కొనసాగుతున్నానన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

పంట నష్టంపై సాయం అందించండి.. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్‌కు చంద్రబాబు వినతి

తాడిపత్రిలో హైటెన్షన్.. టీడీపీ శ్రేణులపై రాళ్ల దాడి

Updated Date - Nov 21 , 2026 | 06:52 AM