Share News

అభివృద్ధి, సంక్షేమం కూటమి లక్ష్యం: పీతల సుజాత

ABN , Publish Date - Nov 29 , 2026 | 05:28 AM

‘సీఎం చంద్రబాబు సమర్థ నాయకత్వంపై ప్రజలు మరోసారి నమ్మకం ఉంచారు. బ్యాలెట్‌ అయినా, ఈవీఎం అయినా ప్రజల మద్దతు కూటమికే.

అభివృద్ధి, సంక్షేమం కూటమి లక్ష్యం: పీతల సుజాత

‘సీఎం చంద్రబాబు సమర్థ నాయకత్వంపై ప్రజలు మరోసారి నమ్మకం ఉంచారు. బ్యాలెట్‌ అయినా, ఈవీఎం అయినా ప్రజల మద్దతు కూటమికే. గ్రామాల అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం’ అని మాజీ మంత్రి పీతల సుజాత అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘2024 ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితమైన వైసీపీకి స్థానిక ఎన్నికలలో ఓటింగ్‌ శాతం 26కి పడిపోయింది. రోజు రోజుకూ దిగజారుతున్న గ్రాఫ్‌ను చూసి జగన్‌ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి’ అని సుజాత అన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

అమరావతి నిర్మాణాలపై వైసీపీ తప్పుడు ప్రచారం.. నిజాలు తేల్చిన ఏపీ ఫ్యాక్ట్‌ చెక్..

నేడే రెండో విడత పల్లె సమరం

Updated Date - Nov 29 , 2026 | 05:57 AM