Share News

అది పవన్‌ పర్సనల్‌ ఎఫైర్‌!: అంబటి

ABN , Publish Date - Nov 11 , 2026 | 05:13 AM

‘డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వివాహాల గురించి నేను మాట్లాడను. అది ఆయన పర్సన ల్‌ ఎఫైర్‌’ అని మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.

అది పవన్‌ పర్సనల్‌ ఎఫైర్‌!: అంబటి

  • కిర్లంపూడి కేసులో విచారణకు హాజరు

కిర్లంపూడి, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): ‘డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వివాహాల గురించి నేను మాట్లాడను. అది ఆయన పర్సన ల్‌ ఎఫైర్‌’ అని మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సందర్భంగా తనపై నమోదైన కేసు విచారణ నిమిత్తం ఆయన మంగళవారం కిర్లంపూడి వచ్చారు. సుమారు గంటన్నరసేపు పోలీసులు అంబటిని విచారించారు.

ఈ వార్తలనూ చదవండి:

విశాఖ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ సేవల రద్దు

30 ఏళ్లు దాటినా రాజీవ్ గాంధీ భౌతికకాయం ఫొటో చూడని సోనియా!

Updated Date - Nov 11 , 2026 | 05:13 AM