Share News

వైసీపీ మాజీ ఎంపీ మాధవి ఓటమి!

ABN , Publish Date - Nov 08 , 2026 | 05:05 AM

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరులో వైసీపీ తరపున జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసిన అరకు మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి పరాజయం పాలయ్యారు.

వైసీపీ మాజీ ఎంపీ మాధవి ఓటమి!

కొయ్యూరు, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరులో వైసీపీ తరపున జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసిన అరకు మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి పరాజయం పాలయ్యారు. 2019లో అరకు నుంచి విజయం సాధించిన మాధవి.. తాజా పరిషత్‌ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే.. తన ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి మెట్టడం హిమబిందు చేతిలో 978 ఓట్ల తేడాతో పరాజయం చవిచూశారు.

ఈ వార్తలనూ చదవండి:

కూటమి.. సునామీ

ఫలించిన మంత్రి కొండపల్లి వ్యూహం.. బొత్స కూతురిపై సామాన్య మహిళ గెలుపు..

Updated Date - Nov 08 , 2026 | 05:05 AM