ఐఎంఏ రాష్ట్ర చైర్మన్‌గా డాక్టర్ శ్రీనివాసాచార్య
ABN , Publish Date - Nov 29 , 2026 | 04:13 AM
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్‌గా మచిలీపట్నానికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ బి.శ్రీనివాసాచార్య ఎన్నికయ్యారు.
మచిలీపట్నం టౌన్, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి) : ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్‌గా మచిలీపట్నానికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ బి.శ్రీనివాసాచార్య ఎన్నికయ్యారు. అమలాపురం కోనసీమ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో శనివారం జరిగిన రాష్ట్ర స్థాయి ఐఎంఏ సమావేశంలో డాక్టర్ బి. శ్రీనివాసాచార్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసాచార్యను డాక్టర్ గుత్తా సురేశ్, డాక్టర్ కె.వి.శివప్రసాద్, డాక్టర్ కోసూరు ఫణికుమార్, సభాధ్యక్షుడు డాక్టర్ పీ.ఎస్. శర్మ, డాక్టర్ కేశవకృష్ణ తదితరులు అభినందించారు.
ఈ వార్తలనూ చదవండి:
అమరావతి నిర్మాణాలపై వైసీపీ తప్పుడు ప్రచారం.. నిజాలు తేల్చిన ఏపీ ఫ్యాక్ట్ చెక్..