Share News

రూ.5,544 కోట్ల కేంద్ర ఆర్థిక సాయానికి సీఎం విజ్ఞప్తి

ABN , Publish Date - Nov 14 , 2026 | 06:29 AM

ఏపీలోని 9.24 లక్షల బీసీ కుటుంబాలకు పీఎం సూర్యఘర్‌ ముఫ్త్‌ బిజిలీ యోజన ప్రయోజనాలు అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం చంద్రబాబు కోరారు.

రూ.5,544 కోట్ల కేంద్ర ఆర్థిక సాయానికి సీఎం విజ్ఞప్తి

ఏపీలోని 9.24 లక్షల బీసీ కుటుంబాలకు పీఎం సూర్యఘర్‌ ముఫ్త్‌ బిజిలీ యోజన ప్రయోజనాలు అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం చంద్రబాబు కోరారు. సీఐఐ సదస్సులో పాల్గొనడానికి వచ్చిన కేంద్ర పునరుత్పాదన ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషికి ఈ మేరకు లేఖ అందించారు. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.5,544 కోట్లు అవసరమని, అందులో రాష్ట్రం రూ.1,848 కోట్లు సమకూరుస్తుందని ఆ లేఖలో తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

‘గుర్తు’ పట్టకపోతే నష్టం!

జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది: మంత్రి లోకేశ్

Updated Date - Nov 14 , 2026 | 06:29 AM