Share News

రాప్తాడు బాలిక వైద్యం కోసం రూ.32 లక్షలు

ABN , Publish Date - Nov 21 , 2026 | 05:20 AM

అనంతపురం జిల్లా రాప్తాడు జడ్పీ ఉన్నతపాఠశాలలో ఉన్మాది దాడిలో గాయపడిన బాలికకు ముఖ్యమంత్రి చంద్రబాబు అండగా నిలిచారు.

రాప్తాడు బాలిక వైద్యం కోసం రూ.32 లక్షలు

అనంతపురం క్రైం, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా రాప్తాడు జడ్పీ ఉన్నతపాఠశాలలో ఉన్మాది దాడిలో గాయపడిన బాలికకు ముఖ్యమంత్రి చంద్రబాబు అండగా నిలిచారు. బెంగళూరు మణిపాల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె వైద్యం కోసం రూ.32 లక్షలు మంజూరు చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి శుక్రవారం లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ విడుదల చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్‌పై సైబర్ దాడి.. కస్టమర్ల సమాచారం లీక్!

ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్.. 37 గంటల మిషన్‌లో ఏం జరిగిందంటే

Updated Date - Nov 21 , 2026 | 06:27 AM