Share News

అస్సాం సీఎం ప్రమాణస్వీకారానికి చంద్రబాబు, లోకేశ్‌ హాజరు

ABN , Publish Date - May 13 , 2026 | 05:41 AM

అస్సాం సీఎంగా హిమంత బిశ్వశర్మ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ హాజరయ్యారు.

అస్సాం సీఎం ప్రమాణస్వీకారానికి చంద్రబాబు, లోకేశ్‌ హాజరు

అమరావతి, మే 12(ఆంధ్రజ్యోతి): అస్సాం సీఎంగా హిమంత బిశ్వశర్మ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ హాజరయ్యారు. సోమవారం రాత్రే వారిరువురూ గువాహటి విమానాశ్రయానికి చేరుకున్నారు. స్థానిక సంప్రదాయం ప్రకారం స్థానిక నాయకులు వారికి ఘనస్వాగతం పలికారు. మంగళవారం గువాహటిలో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో వారు పాల్గొన్నారు.

4.jpg5.jpg1.jpg

Updated Date - May 13 , 2026 | 05:41 AM