రాష్ట్రానికి రూ.4,597 కోట్లు
ABN , Publish Date - Nov 01 , 2026 | 05:21 AM
సాధారణంగా ఇచ్చే నెలవారీ పన్నుల పంపిణీకి అదనంగా ఈ ఏడాది మరో ముందస్తు విడత కింద రూ.1,09,019 కోట్లను విడుదల చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది.
మరోసారి అదనపు నిధులు విడుదల చేసిన కేంద్రం
న్యూఢిల్లీ, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): సాధారణంగా ఇచ్చే నెలవారీ పన్నుల పంపిణీకి అదనంగా ఈ ఏడాది మరో ముందస్తు విడత కింద రూ.1,09,019 కోట్లను విడుదల చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ.4,597 కోట్లు అందనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ఈ తరహాలో రెండోసారి అదనపు విడత నిధులను విడుదల చేయడం గమనార్హం. ఈ పన్నుల నిధుల్లో ఉత్తరప్రదేశ్ అత్యధికంగా రూ.19,208 కోట్లతో సింహభాగం దక్కించుకుంది.
ఈ వార్తలనూ చదవండి:
ఏపీకి మరో పెను తుఫాన్ ముప్పు.. ఆ జిల్లాలకు అలర్ట్..
జగన్ అక్రమాస్తుల కేసుల్లో కీలక మలుపు..!