Share News

పోలవరంలో కేంద్ర బృందం పర్యటన

ABN , Publish Date - Nov 25 , 2026 | 01:38 AM

పోలవరం ప్రాజెక్టులో కేంద్ర మట్టి, రాతి పదార్థాల నాణ్యతా నిపుణుల బృందం మంగళవారం పర్యటించింది. మట్టిలో నీటి సాంద్రత(డెన్సిటీ) తేమ శాతం పరీక్షలు నిర్వహించింది.

పోలవరంలో కేంద్ర బృందం పర్యటన

  • ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాంలో మట్టి, రాతి నాణ్యత పరీక్షలు

పోలవరం, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టులో కేంద్ర మట్టి, రాతి పదార్థాల నాణ్యతా నిపుణుల బృందం మంగళవారం పర్యటించింది. మట్టిలో నీటి సాంద్రత(డెన్సిటీ) తేమ శాతం పరీక్షలు నిర్వహించింది. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాంలో వాటర్‌ రీప్లే్‌సమెంట్‌ పద్ధతిలో తొలి రోజు గ్యాప్‌-1కి ఎగువన రాక్‌ఫిల్‌పై నీటి సాంద్రత పరీక్షలు నిర్వహించారు. నిర్మాణంలో వినియోగిస్తున్న మట్టి, రాయి, ఇసుక నిర్దేశిత ప్రమాణాల మేరకు ఉన్నాయా అని పరిశీలించింది. 26వ తేదీ వరకూ ఈ బృందం పర్యటన కొనసాగుతుందని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

ఎస్‌ఐపీబీ సమావేశంలో కీలక నిర్ణయాలు

అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి

Updated Date - Nov 25 , 2026 | 01:39 AM