చెప్పాం .. చేస్తున్నాం: బుచ్చి రాంప్రసాద్
ABN , Publish Date - Oct 26 , 2026 | 06:17 AM
‘చెప్పాం..చేస్తున్నాం’ అని సగర్వంగా చెప్పుకొనే ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వమని బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రామ్‌ప్రసాద్ అన్నారు. ఆదివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ..
అమరావతి, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): ‘చెప్పాం..చేస్తున్నాం’ అని సగర్వంగా చెప్పుకొనే ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వమని బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రామ్‌ప్రసాద్ అన్నారు. ఆదివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తూ రాష్ర్టాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రజలు అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కూటమికి మద్దతుగా నిలవాలని కోరారు.
ఈ వార్తలనూ చదవండి:
అర్నాబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు హై అలర్ట్.. ముందస్తు చర్యలకు ఆదేశం