కాళరాత్రి దుర్గగా భ్రమరాంబ
ABN , Publish Date - Oct 18 , 2026 | 04:13 AM
శ్రీశైల మహాక్షేత్రంలో దేవీ శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. ఏడో రోజు శనివారం భ్రమరాంబికాదేవి కాళరాత్రి దుర్గగా దర్శనమిచ్చారు.
శ్రీశైలం, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల మహాక్షేత్రంలో దేవీ శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. ఏడో రోజు శనివారం భ్రమరాంబికాదేవి కాళరాత్రి దుర్గగా దర్శనమిచ్చారు. ఈ అలంకారంలో అమ్మవారు.. నల్లటి దేహఛాయతో జుట్టు విరబోసుకొని, రౌద్రరూపంలో ఉంటారు. ఆ తర్వాత కాళరాత్రి సహిత మల్లికార్జున స్వామిని గజవాహనంపై కొలువుదీర్చి పూజలు చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
జగన్ ఆదేశాల మేరకే పులివెందులలో వైసీపీ అరాచకం: టీడీపీ నేతలు
దసరా స్పెషల్ ట్రైన్లు.. ఛార్జీల పెంపుపై దక్షిణ మధ్య రైల్వే క్లారిటీ