చంద్రబాబుతో బీజేపీ జాతీయ నాయకుల భేటీ
ABN , Publish Date - Nov 22 , 2026 | 01:26 AM
రాష్ట్రంలో ఎన్డీయే కూటమి స్థానిక ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన నేపథ్యంలో సీఎం చంద్రబాబుతో బీజేపీ జాతీయ సహ సంఘటన ...
అమరావతి, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎన్డీయే కూటమి స్థానిక ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన నేపథ్యంలో సీఎం చంద్రబాబుతో బీజేపీ జాతీయ సహ సంఘటన ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ స్నేహపూర్వకంగా భేటీ అయ్యారు. శనివారం సాయంత్రం సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది.
ఈ వార్తలనూ చదవండి:
బెంగళూరుకు షర్మిల.. అడ్డుకునేందుకు జగన్ భారీ స్కెచ్..?
కేబీసీ సీజన్ 18 మొదటి కోటీశ్వరుడిగా యూపీఎస్సీ అభ్యర్థి