ఈఆర్సీ చైర్మన్‌గా బినోయ్ కుమార్ ప్రమాణస్వీకారం
ABN , Publish Date - Nov 06 , 2026 | 05:41 AM
ఏపీ విద్యుత్తు నియంత్రణ మండలి చైర్మన్‌గా బినోయ్ కుమార్ గురువారం ప్రమాణస్వీకారం చేశారు.
అమరావతి, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): ఏపీ విద్యుత్తు నియంత్రణ మండలి చైర్మన్‌గా బినోయ్ కుమార్ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఎస్ జి.సాయిప్రసాద్ బినోయ్ కుమార్‌తో ఈఆర్సీ చైర్‌పర్సన్‌గా ప్రమాణస్వీకారం చేయించారు.
ఈ వార్తలనూ చదవండి:
అభివృద్ధి చేయలేదని.. ఎన్నికల బహిష్కరణ