Share News

బీసీలకు 40 శాతం సీట్లు హర్షణీయం: కేశన

ABN , Publish Date - Oct 18 , 2026 | 04:21 AM

‘34 శాతం బీసీ రిజర్వేషన్లను సుప్రీంకోర్టు కొట్టేసినా ఎన్డీఏ కూటమి పార్టీలు 40 శాతం సీట్లు ఇవ్వడం హర్షణీయం’ అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు అన్నారు.

బీసీలకు 40 శాతం సీట్లు  హర్షణీయం: కేశన

మంగళగిరి సిటీ, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): ‘34 శాతం బీసీ రిజర్వేషన్లను సుప్రీంకోర్టు కొట్టేసినా ఎన్డీఏ కూటమి పార్టీలు 40 శాతం సీట్లు ఇవ్వడం హర్షణీయం’ అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు అన్నారు. మంగళగిరిలోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో శనివారం మాట్లాడుతూ, ‘రాజ్యాంగానికి లోబడి, న్యాయస్థానాలను గౌరవిస్తూ, బీసీల మనోభావాల కనుగుణంగా 40 శాతం సీట్లు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం. పంచాయతీల్లో కూడా అదే విధంగా 40 శాతం స్థానాలు కేటాయించి మాట నిలుపుకోవాలి’ అని కేశన కోరారు.

ఈ వార్తలనూ చదవండి:

జగన్ ఆదేశాల మేరకే పులివెందులలో వైసీపీ అరాచకం: టీడీపీ నేతలు

దసరా స్పెషల్ ట్రైన్లు.. ఛార్జీల పెంపుపై దక్షిణ మధ్య రైల్వే క్లారిటీ

Updated Date - Oct 18 , 2026 | 04:21 AM