మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు ప్రభుత్వ సర్వీస్ రూల్స్ అమలుచేయాలి: ఏపీఎస్టీఏ
ABN , Publish Date - Nov 12 , 2026 | 05:32 AM
మోడల్ స్కూల్ రెగ్యులర్ ఉపాధ్యాయులకు ప్రభుత్వ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని స్కూల్ టీచర్ అసోసియేషన్ (ఏపీఎస్టీఏ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు...
విజయవాడ, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): మోడల్ స్కూల్ రెగ్యులర్ ఉపాధ్యాయులకు ప్రభుత్వ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని స్కూల్ టీచర్ అసోసియేషన్ (ఏపీఎస్టీఏ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాడిశెట్టి శ్రీనివాసులు, తమ్మినాన చందనరావు కోరారు. జీవో 47,48 ద్వారా మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న రెగ్యులర్ సిబ్బందికి సొసైటీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలనే ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఇదే స్ఫూర్తితో స్వచ్ఛాంధ్ర సాధనకు అంతా కలిసి పనిచేద్దాం: సీఎం చంద్రబాబు
15 ఏళ్ల తర్వాత లంచం కేసులో తీర్పు.. మాజీ సీఐకి ఏడాది జైలు