Share News

కమిషన్‌ గడువు 6 నెలలకు తగ్గించాలి: బొప్పరాజు

ABN , Publish Date - Oct 02 , 2026 | 04:48 AM

గత నెల 5వ తేదీన సీఎం చంద్రబాబు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి ఇచ్చిన హామీల్లో భాగంగా 12 పీఆర్సీ కమిషన్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై ఏపీజేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేశారు.

కమిషన్‌ గడువు 6 నెలలకు తగ్గించాలి: బొప్పరాజు

అమరావతి, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): గత నెల 5వ తేదీన సీఎం చంద్రబాబు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి ఇచ్చిన హామీల్లో భాగంగా 12 పీఆర్సీ కమిషన్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై ఏపీజేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేశారు. గురువారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే పీఆర్సీ నివేదిక సమర్పణకు ఏడాది గడువు నిర్ణయించడం వల్ల ఉద్యోగులకు ఆర్థికంగా నష్టం జరిగే అవకాశం ఉన్నందున ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఆరు నెలల్లోనే పీఆర్సీ నివేదికను ప్రభుత్వానికి సమర్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ వార్తలనూ చదవండి:

వివేకా కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం.. వారికి నోటీసులు

ప్రభుత్వ భూములకు స్కెచ్‌

Updated Date - Oct 02 , 2026 | 04:51 AM