పర్యాటక రంగంలో పెట్టుబడులు: దుర్గేశ్
ABN , Publish Date - Nov 13 , 2026 | 05:41 AM
పర్యాటక రంగాన్ని రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజన్‌గా మారుస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. పెట్టుబడుల సదస్సులో పలు సంస్థలతో ఎంఓయులూ చేసుకున్నట్టు తెలిపారు.
పర్యాటక రంగాన్ని రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజన్‌గా మారుస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. పెట్టుబడుల సదస్సులో పలు సంస్థలతో ఎంఓయులూ చేసుకున్నట్టు తెలిపారు. రూ.139.92 కోట్లతో నెల్లూరులో డీఎస్ఆర్ హాస్పటాలిటీ సర్వీసెస్ (123 గదులు), విశాఖలో రూ.115 కోట్లతో ది పార్కు హోటల్స్ (98 గదులు), రూ. 188 కోట్లతో తిరుపతిలోని రేణిగుంట వద్ద గ్రాండ్ తిరుపతి హోటల్స్, రిసార్ట్స్ ప్రైవేటు స్టార్ హోటల్ రానున్నాయని వెల్లడించారు.
ఈ వార్తలనూ చదవండి:
విశాఖలో 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్-2026 ప్రారంభం
ఏపీకి పెట్టుబడుల వరద.. తొలిరోజే రూ.1.57 లక్షల కోట్ల ఒప్పందాలు