Share News

భానుడి భగభగ.. చెదురుమదురు వర్షాలు

ABN , Publish Date - Sep 30 , 2026 | 06:25 AM

రాష్ట్రంలో మంగళవారం ఎండ తీవ్రత కొనసాగింది. అయితే, వాతావరణ అనిశ్చితితో అక్కడక్కడ వర్షాలు కురిశాయి.

భానుడి భగభగ.. చెదురుమదురు వర్షాలు

విశాఖపట్నం, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మంగళవారం ఎండ తీవ్రత కొనసాగింది. అయితే, వాతావరణ అనిశ్చితితో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని, మిగిలినచోట్ల ఎండ తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి విస్తరించింది.

ఈ వార్తలనూ చదవండి..

హై బీమ్‌ ఎల్‌ఈడీ లైట్లతో అగచాట్లు

వేర్వేరు ఘటనల్లో ఐదుగురి బలవన్మరణం

Updated Date - Sep 30 , 2026 | 06:43 AM