Share News

స్కూల్‌ బ్యాగ్‌ బరువు తగ్గాలి

ABN , Publish Date - Nov 11 , 2026 | 05:36 AM

పాఠశాల విద్యార్థుల స్కూల్‌ బ్యాగ్‌ బరువు వారి శరీర బరువులో 10శాతం కంటే తక్కువే ఉండాలని పాఠశాల విద్యాశాఖ స్పష్టంచేసింది. ప్రీపైమరీ విద్యార్థులకు స్కూల్‌ బ్యాగ్‌ ఉండకూడదని తెలిపింది.

స్కూల్‌ బ్యాగ్‌ బరువు తగ్గాలి

  • విద్యార్థి బరువులో 10శాతం దాటొద్దు

  • పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు

పాఠశాల విద్యార్థుల స్కూల్‌ బ్యాగ్‌ బరువు వారి శరీర బరువులో 10శాతం కంటే తక్కువే ఉండాలని పాఠశాల విద్యాశాఖ స్పష్టంచేసింది. ప్రీపైమరీ విద్యార్థులకు స్కూల్‌ బ్యాగ్‌ ఉండకూడదని తెలిపింది. 1, 2 తరగతుల విద్యార్థులకు 1.6 నుంచి 2.2 కిలోలు, 3 నుంచి 5 తరగతులకు 1.7 నుంచి 2.5 కిలోలు, 6, 7 తరగతులకు 2 నుంచి 3 కిలోలు, 8వ తరగతి విద్యార్థులకు 2.5 నుంచి 4 కిలోలు, 9, 10 తరగతుల విద్యార్థులకు 2.5 నుంచి 4.5 కిలోలు, 11, 12 తరగతుల విద్యార్థులకు 3.5 నుంచి 5 కిలోల వరకు బ్యాగుల బరువు ఉండాలని తెలిపింది.

ఈ వార్తలనూ చదవండి:

విశాఖ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ సేవల రద్దు

30 ఏళ్లు దాటినా రాజీవ్ గాంధీ భౌతికకాయం ఫొటో చూడని సోనియా!

Updated Date - Nov 11 , 2026 | 05:38 AM