Share News

పాఠశాల విద్యలో సీనియారిటీ జాబితాలు విడుదల

ABN , Publish Date - Nov 07 , 2026 | 05:25 AM

నూతన ప్రభుత్వ ఉద్యోగ నియామక ఉత్తర్వు-2026కు అనుగుణంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులను కొత్త జిల్లాలకు కేటాయించేందుకు పాఠశాల విద్యాశాఖ డ్రాఫ్ట్‌ సీనియారిటీ జాబితాలు విడుదల చేసింది.

పాఠశాల విద్యలో సీనియారిటీ జాబితాలు విడుదల

అమరావతి, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): నూతన ప్రభుత్వ ఉద్యోగ నియామక ఉత్తర్వు-2026కు అనుగుణంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులను కొత్త జిల్లాలకు కేటాయించేందుకు పాఠశాల విద్యాశాఖ డ్రాఫ్ట్‌ సీనియారిటీ జాబితాలు విడుదల చేసింది. అసిస్టెంట్‌ డైరెక్టర్‌, అన్ని యాజమాన్యాల గ్రేడ్‌-2 హెచ్‌ఎం, ఎంఈవో 1, 2, డైట్‌ సీనియర్‌ లెక్చర్‌, డైట్‌ లెక్చరర్‌ పోస్టులకు డ్రాఫ్ట్‌ సీనియారిటీ జాబితాలను జిల్లాలకు పంపింది. వీటిపై ఐదు రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు.

ఈ వార్తలనూ చదవండి:

కౌంటింగ్‌కు వేళాయె...

సీఎం విజయ్‌కు ఫోన్ చేసి అదే చెప్పా: సీఎం చంద్రబాబు

Updated Date - Nov 07 , 2026 | 05:25 AM