Share News

ఏఈవోలకు జాబ్‌చార్ట్‌ విడుదల

ABN , Publish Date - Nov 27 , 2026 | 02:14 AM

గ్రేడ్‌ 1,2 వ్యవసాయ విస్తరణ అధికారు(ఏఈవో)లకు ప్రభుత్వం గురువారం జాబ్‌ చార్ట్‌ విడుదల చేసింది. ఉన్నతాధికారులు సూచించిన విధులను అలసత్వం లేకుండా నిర్వహించాలని నిర్దేశించింది.

ఏఈవోలకు జాబ్‌చార్ట్‌ విడుదల

అమరావతి, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): గ్రేడ్‌ 1,2 వ్యవసాయ విస్తరణ అధికారు(ఏఈవో)లకు ప్రభుత్వం గురువారం జాబ్‌ చార్ట్‌ విడుదల చేసింది. ఉన్నతాధికారులు సూచించిన విధులను అలసత్వం లేకుండా నిర్వహించాలని నిర్దేశించింది. దుష్ప్రవర్తనతో వ్యవహరిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది. వ్యవసాయ విస్తరణ కార్యకలాపాలు, డేటా నిర్వహణ, నేల సంరక్షణ, ఉత్పాదకాల నిర్వహణ, రైతుల సామర్థ్యం పెంపుదల, విపత్తు నిర్వహణ వంటి విధులతో జాబ్‌చార్ట్‌ను విడుదల చేసింది.

ఈ వార్తలనూ చదవండి:

2019, 2020 నంది అవార్డుల ఎంపికకు జ్యూరీ కమిటీ ఏర్పాటు

బ్యాలెట్ బాక్స్‌లో ఇంకు పోసిన వైసీపీ నేతలు.. పోలింగ్ వాయిదా

Updated Date - Nov 27 , 2026 | 02:16 AM