Share News

మధ్యలో ఫీజుల పెంపు చట్ట విరుద్ధం: పేరెంట్స్‌ అసోసియేషన్‌

ABN , Publish Date - Nov 19 , 2026 | 01:29 AM

విద్యా సంవత్సరం మధ్యలో ఇంజనీరింగ్‌ కోర్సుల ఫీజులు పెంచడం చట్ట విరుద్ధమని ఏపీ పేరెంట్స్‌ అసోసియేషన్‌ పేర్కొంది.

మధ్యలో ఫీజుల పెంపు చట్ట విరుద్ధం: పేరెంట్స్‌ అసోసియేషన్‌

అమరావతి, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): విద్యా సంవత్సరం మధ్యలో ఇంజనీరింగ్‌ కోర్సుల ఫీజులు పెంచడం చట్ట విరుద్ధమని ఏపీ పేరెంట్స్‌ అసోసియేషన్‌ పేర్కొంది. పెంపును వ్యతిరేకిస్తున్నట్లు సంఘం నేత నరహరి శిఖరం తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జగన్‌కు లోకేశ్ కౌంటర్

పంజాబ్‌లో లారీ డ్రైవర్‌కు రూ.12 కోట్ల జాక్‌పాట్

Updated Date - Nov 19 , 2026 | 01:32 AM