బాధితులకు ఆహార పొట్లాల పంపిణీ
ABN , Publish Date - Oct 30 , 2026 | 05:22 AM
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అండగా నిలిచేలా సేవా కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి నిమ్మల రామానాయుడు కూటమి శ్రేణులకు పిలుపునిచ్చారు.
యలమంచిలి, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అండగా నిలిచేలా సేవా కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి నిమ్మల రామానాయుడు కూటమి శ్రేణులకు పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం మేడపాడు, ఆర్యపేట గ్రామాల్లో మంత్రి గురువారం పర్యటించారు. కూటమి శ్రేణులతో కలిసి బాధితుల ఇళ్లకు వెళ్లి ఆహార పొట్లాలు పంపిణీ చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
తుఫాన్ సహాయక పర్యవేక్షణకు త్వరలో ఎస్ఓపీ విధానం తెస్తాం: సీఎం చంద్రబాబు
ఆర్నబ్ తుఫాన్ వేళ.. ఏపీకి తెలంగాణ అండ.. విద్యుత్ పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు