వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్టుల్లో డ్వాక్రా ఉత్పత్తులు : లోకేశ్
ABN , Publish Date - Nov 13 , 2026 | 03:55 AM
డ్వాక్రా గ్రూపులు, ఏపీ ఉత్పత్తులను వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్ సప్లై చైన్లలో చేర్చాలని వాల్‌మార్ట్ సీనియర్ ప్రెసిడెంట్ (గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్ అండ్ బిజినెస్ డిప్లొమసీ) పాల్ డైక్‌ను మంత్రి లోకేశ్ కోరారు.
డ్వాక్రా గ్రూపులు, ఏపీ ఉత్పత్తులను వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్ సప్లై చైన్లలో చేర్చాలని వాల్‌మార్ట్ సీనియర్ ప్రెసిడెంట్ (గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్ అండ్ బిజినెస్ డిప్లొమసీ) పాల్ డైక్‌ను మంత్రి లోకేశ్ కోరారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో వీరిద్దరూ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. స్వయం ఏపీ, లేపాక్షి బ్రాండ్ల కింద స్థానిక కళాకారులు, ఎస్‌హెచ్‌జీల ఉత్పత్తులను వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా దేశ, విదేశీ చైన్ల్‌లోకి చేర్చడానికి మార్గాన్ని సులభతరం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
విశాఖలో 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్-2026 ప్రారంభం
ఏపీకి పెట్టుబడుల వరద.. తొలిరోజే రూ.1.57 లక్షల కోట్ల ఒప్పందాలు