భర్త మంత్రి.. భార్య సర్పంచ్!
ABN , Publish Date - Nov 24 , 2026 | 05:53 AM
నంద్యాల జిల్లా బనగానపల్లె సర్పంచ్ పదవి ఏకగ్రీవమైంది.. వైసీపీ బలపరచిన అభ్యర్థి అబ్దుల్ ఫైజ్ దాఖలు చేసిన నామినేషన్‌ను ...
ఏకగ్రీవమైన నంద్యాల జిల్లా బనగానపల్లె
బనగానపల్లె, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా బనగానపల్లె సర్పంచ్ పదవి ఏకగ్రీవమైంది.. వైసీపీ బలపరచిన అభ్యర్థి అబ్దుల్ ఫైజ్ దాఖలు చేసిన నామినేషన్‌ను ఎన్నికల అధికారి, బనగానపల్లె ఆర్డీఓ నరేంద్రనాథ్‌రెడ్డి సోమవారం తిరస్కరించారు. దీంతో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ సర్పంచ్‌గా ఏకగ్రీవమయ్యారు.
ఈ వార్తలనూ చదవండి: