Share News

మద్యం షాపులకు దరఖాస్తుల గడువు పొడిగింపు

ABN , Publish Date - Oct 02 , 2026 | 05:34 AM

మద్యం షాపులకు దరఖాస్తుల గడువును ఎక్సైజ్‌ శాఖ పొడిగించింది. షెడ్యూలు ప్రకారం గురువారంతో గడువు ముగియగా దానిని ఈనెల 6 వరకు పొడిగించింది. 7న దరఖాస్తులు పరిశీలిస్తారు. 8న లాటరీ తీసి లైసెన్సీలను ఎంపిక చేస్తారు.

మద్యం షాపులకు దరఖాస్తుల గడువు పొడిగింపు

అమరావతి, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): మద్యం షాపులకు దరఖాస్తుల గడువును ఎక్సైజ్‌ శాఖ పొడిగించింది. షెడ్యూలు ప్రకారం గురువారంతో గడువు ముగియగా దానిని ఈనెల 6 వరకు పొడిగించింది. 7న దరఖాస్తులు పరిశీలిస్తారు. 8న లాటరీ తీసి లైసెన్సీలను ఎంపిక చేస్తారు. కాగా, 807 షాపులకు కేటాయించేందుకు ఇటీవల నోటిఫికేషన్‌ జారీశారు. పూర్తిస్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతో గడువు పొడిగించారు.

ఈ వార్తలనూ చదవండి:

వివేకా కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం.. వారికి నోటీసులు

ప్రభుత్వ భూములకు స్కెచ్‌

Updated Date - Oct 02 , 2026 | 05:34 AM