లా, ఎడ్‌సెట్ అభ్యర్థులకు 13న స్కిల్ టెస్ట్
ABN , Publish Date - Oct 10 , 2026 | 06:09 AM
లాసెట్, ఎడ్‌సెట్‌కు క్రీడా కోటా కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈనెల 13న నాగార్జున యూనివర్సిటీలో స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారని ఉన్నత విద్యాశాఖ శుక్రవారం తెలిపింది.
అమరావతి, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): లాసెట్, ఎడ్‌సెట్‌కు క్రీడా కోటా కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈనెల 13న నాగార్జున యూనివర్సిటీలో స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారని ఉన్నత విద్యాశాఖ శుక్రవారం తెలిపింది. అర్హులైన అభ్యర్థులు ఒరిజినల్ క్రీడా సర్టిఫికెట్లతో ఆ రోజు స్కిల్ టెస్టుకు హాజరు కావాలని సూచించింది.
ఈ వార్తలనూ చదవండి:
సుప్రీంకోర్టులో వైసీపీకి చుక్కెదురు..
ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు