Share News

కాలువ కట్టల స్థితి అంచనాకు ‘ప్రాజెక్ట్‌-గట్టు’

ABN , Publish Date - Nov 24 , 2026 | 01:09 AM

రాష్ట్రంలో కాలువల కట్టల స్థితిని అంచనా వేసే వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేసింది.

కాలువ కట్టల స్థితి అంచనాకు ‘ప్రాజెక్ట్‌-గట్టు’

అమరావతి, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాలువల కట్టల స్థితిని అంచనా వేసే వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేసింది. జియోస్పేషియల్‌ ఆటోమేటెడ్‌ థ్రెట్‌ అండ్‌ టెర్రైన్‌ యుటిలిటీ(గట్టు) పేరుతో ఈ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేసింది. దీని కోసం శాటిలైట్‌ రిమోట్‌ సెన్సింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, డ్రోన్‌ టెక్నాలజీ, జియోగ్రాఫిక్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌, రియల్‌టైమ్‌ రెయిన్‌ఫాల్‌ ఇన్ఫర్మేషన్‌ వ్యవస్థలను అనుసంధానించడానికి ప్రభుత్వం పరిపాలనపరమైన అనుమతి ఇస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కాలువల కట్టల పరిస్థితిని అంచనా వ్యవస్థను ఏర్పాటు చేయడమే ఈ ప్రాజెక్టు ముఖ్యోద్దేశం.

ఈ వార్తలనూ చదవండి:

చేతులెలా వచ్చాయ్‌!

నామినీ ఉంటేనే బీమా

Updated Date - Nov 24 , 2026 | 01:13 AM