శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తులు
ABN , Publish Date - Nov 15 , 2026 | 04:43 AM
తిరుమల శ్రీవారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సీహెచ్ పురుషోత్తం కుమార్, జస్టిస్ టి.రాజశేఖర రావు శనివారం దర్శించుకున్నారు.
తిరుమల, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సీహెచ్ పురుషోత్తం కుమార్, జస్టిస్ టి.రాజశేఖర రావు శనివారం దర్శించుకున్నారు. అలాగే టాటా గ్రూప్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, సినీ నటి లావణ్య కొణిదల, ఇంటలిజెన్స్ ఐజీ రామకృష్ణ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
జాతీయ బాలల దినోత్సవం.. చిన్నారులకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు
కార్పొరేషన్‌పై కూటమి జెండా ఎగరేద్దాం