Share News

డిప్యూటీ కలెక్టర్‌ నారదమునిపై చర్యలు

ABN , Publish Date - Nov 19 , 2026 | 06:18 AM

సాధారణ ఎన్నికల(2024) సమయంలో చిలుకలూరిపేట-96 రిటర్నింగ్‌ అధికారిగా పనిచేసిన డిప్యూటీ కలెక్టర్‌ బి.నారదమునిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

డిప్యూటీ కలెక్టర్‌ నారదమునిపై చర్యలు

అమరావతి, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): సాధారణ ఎన్నికల(2024) సమయంలో చిలుకలూరిపేట-96 రిటర్నింగ్‌ అధికారిగా పనిచేసిన డిప్యూటీ కలెక్టర్‌ బి.నారదమునిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పోస్ట ల్‌ బ్యాలెట్‌ పేపర్లు తప్పుగా జారీ చేయడం వల్ల సమస్యలొచ్చాయని, ఇందుకు నారదముని బాధ్యులని అప్పటి కలెక్టర్‌ ప్రభుత్వానికి, సీఈసీకి నివేదికలు పంపించారు. ఇదే అంశంపై డిప్యూటీ కలెక్టర్‌ నారదమునికి షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. తాజాగా ఆయన రెండు వార్షిక ఇంక్రిమెంట్లు నిలిపివేసింది.

ఈ వార్తలనూ చదవండి:

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జగన్‌కు లోకేశ్ కౌంటర్

పంజాబ్‌లో లారీ డ్రైవర్‌కు రూ.12 కోట్ల జాక్‌పాట్

Updated Date - Nov 19 , 2026 | 06:21 AM