ఎంఎస్ఎంఈ క్లస్టర్ అభివృద్ధికి రూ. 20 కోట్లు
ABN , Publish Date - Nov 10 , 2026 | 05:37 AM
రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) అభివృద్ధికి, కొత్త పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు నిధులు మంజూరు చేసింది.
అమరావతి, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) అభివృద్ధికి, కొత్త పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు నిధులు మంజూరు చేసింది. ఏపీ సీఎంఈపీ అమలు కోసం రూ. 10 కోట్లు, ఏపీ క్లస్టర్ డెవల్‌పమెంట్ ప్రోగ్రాం అమలు కోసం మరో రూ. 10 కోట్లు కలిపి మొత్తంగా రూ. 20 కోట్లు ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ సోమవారం ఉత్తర్వులు విడుదల చేశారు.
ఈ వార్తలనూ చదవండి: