ఈఎన్‌సీ నరసింహమూర్తి పదవీ కాలం ఏడాది పొడిగింపు
ABN , Publish Date - Nov 01 , 2026 | 03:52 AM
జల వనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ కె.నరసింహమూర్తి పదవీకాలాన్ని ప్రభుత్వం ఏడాది పొడిగించింది.
అమరావతి, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): జల వనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ కె.నరసింహమూర్తి పదవీకాలాన్ని ప్రభుత్వం ఏడాది పొడిగించింది. ప్రస్తుతం జలవనరుల శాఖ ప్రాజెక్టుల విభాగం ఇంజనీర్ ఇన్ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న నరసింహమూర్తి శనివారం పదవీ విరమణ చేశారు. ఆయన సేవలను కొనసాగించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆమేరకు సర్వీసును పొడిగిస్తూ ఉత్తర్వు జారీ చేసింది.
ఈ వార్తలనూ చదవండి:
ఏపీకి మరో పెను తుఫాన్ ముప్పు.. ఆ జిల్లాలకు అలర్ట్..
జగన్ అక్రమాస్తుల కేసుల్లో కీలక మలుపు..!