Share News

పంటల బీమాపై రెండు రోజుల శిక్షణ

ABN , Publish Date - Nov 12 , 2026 | 05:54 AM

ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పథకం అమలుపై రాష్ట్రస్థాయిలో మాస్టర్‌ ట్రైనర్లకు గురు, శుక్రవారాల్లో విజయవాడలో శిక్షణ ఇవ్వనున్నట్టు వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ ...

పంటల బీమాపై రెండు రోజుల శిక్షణ

అమరావతి, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పథకం అమలుపై రాష్ట్రస్థాయిలో మాస్టర్‌ ట్రైనర్లకు గురు, శుక్రవారాల్లో విజయవాడలో శిక్షణ ఇవ్వనున్నట్టు వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ మనజీర్‌ జిలానీ తెలిపారు. దిగుబడి, వాతావరణ ఆధారిత పంటల బీమా, పంట కోత ప్రయోగాలు, జాతీయ బీమా లాగిన్‌, దిగుబడి అంచనాలు, క్లయిమ్‌ సెటిల్‌మెంట్లపై జిల్లాకు ఇద్దరు చొప్పున 56 మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

ఇదే స్ఫూర్తితో స్వచ్ఛాంధ్ర సాధనకు అంతా కలిసి పనిచేద్దాం: సీఎం చంద్రబాబు

15 ఏళ్ల తర్వాత లంచం కేసులో తీర్పు.. మాజీ సీఐకి ఏడాది జైలు

Updated Date - Nov 12 , 2026 | 05:57 AM