రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Oct 06 , 2026 | 06:51 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. బుధవారం ఉదయం 10.30కి రాష్ట్ర మంత్రి మండలి సమావేశం సీఎం అధ్యక్షతన జరగనుంది.
అమరావతి, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. బుధవారం ఉదయం 10.30కి రాష్ట్ర మంత్రి మండలి సమావేశం సీఎం అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశం ముగిసిన వెంటనే చంద్రబాబు, మధ్యాహ్నం 3.30కు విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్తారు. రాత్రి ఢిల్లీలోని 1 జన్‌పథ్ నివాసంలో బసచేస్తారు. గురువారం పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. అదేరోజు రాత్రి అమరావతికి తిరుగు ప్రయాణమవుతారు.
ఈ వార్తలనూ చదవండి:
ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం.. ఉద్యోగుల శిక్షణపై సీఎం స్పెషల్ ఫోకస్
ఏపీలో నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం